Akhanda Srikanth Dialogue Leak | Akhanda Trailer | Balakrishna

Akhanda Srikanth Dialogue Leak | Akhanda Trailer | Balakrishna

Akhanda-Srikanth-Dialogue-Leak-|-Akhanda-Trailer-|-Balakrishna

Srikanth dialogue leak:-

Srikanth dialogue leak from balakrishna's upcoming film Akhanda. This dialog becomes viral in social media. The trailer has crossed 20 million views. The film is directed by boyapati srinu.


మాస్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ దర్శకుడు బోయపాటి శ్రీను. ఆయన సినిమాలో హీరోని ఎంత పవర్‌ఫుల్‌గా చూపిస్తారో.. విలన్‌ని కూడా అంతే పవర్‌ఫుల్‌గా చూపిస్తారు. ఇక హీరో, విలన్ మధ్య ఉండే డైలాగ్స్, ఫైట్స్ అయితే.. ప్రేక్షకులతో థియేటర్‌లో విజిల్స్‌ వేయిస్తాయి అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అలా ఇప్పటివరకూ వచ్చిన బోయపాటి సినిమాల్లో హీరోలకు ఎంత క్రేజ్ వచ్చిందో విలన్ పాత్రలు చేసిన నటులకు అంతే క్రేజ్ వచ్చింది. తాజాగా బోయపాటి సినిమాలో విలన్‌గా నటిస్తున్నారు శ్రీకాంత్.

Click Here:- NBK107 మూవీలో సెకండ్ హీరోయిన్ గా నిధి అగర్వాల్

 ఈ నేపథ్యంలో శ్రీకాంత్ డైలాగ్ ఒకటి లీకైంది.  ఇంటర్నెట్ లో తేగ వైరల్ అవుతోంది.  డైలాగ్ పవర్ ఫుల్ గా ఉంది అంటూ ఇది కనుక శ్రీకాంత్ మాటల్లో వింటే థియేటర్లో ప్రేక్షకులకు పూనకాలే అంటూ టాక్ నడుస్తోంది.  డైలాగ్ ఏమిటో ఇప్పుడు చూద్దాం

 ఒకానొక సమయంలో బాలకృష్ణ చేతిలో శ్రీకాంత్ ఓడిపోవడం జరుగుతుంది. శ్రీకాంత్ తనవారితో చెప్పే డైలాగ్.

 పడ్డ వాడు ఎప్పుడూ చెడ్డవాడు కాదు

 జీవితం అన్నాక పడడాలు ఉంటాయి, లేగడాలు ఉంటాయి. 

 కాని పడ్డ వాడు లేచాడో, ఎంతమందిని పండ పెడతాడో అది

 హాస్పిటల్ బెడ్ పైనా, లేక ఆరడుగుల గోతిలో నా ఆపై వాడికి కూడా తెలియదు. 

Post a Comment

0 Comments