Akhanda | Nandamuri Balakrishna | Akhanda Trailer | Youthboxoffice

    Nandamuri Balakrishna

 బ్యాక్ టు బ్యాక్ సక్సెస్ లు  అందుకోబోతున్నాడు
Akhanda-|-Nandamuri-Balakrishna-|-Akhanda-Trailer-|-Youthboxoffice
Nandamuri Balakrishna 

Nandamuri Balakrishna :-

Nandamuri balakrishna is going to make his career with a series of hits after akhanda. The biggest movie is ready for release on December 2.

Click Here :- బాలకృష్ణ గారి మూవీ లో మోహన్ బాబు స్పెషల్ రోల్

 నటసింహ నందమూరి బాలకృష్ణ ఎప్పుడూ లేని విధంగా తన కెరీర్లో బ్యాక్ టు బ్యాక్ సక్సెస్లు అందుకో బోతున్నాడు అని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ మొదలయింది.  

Akhanda-|-Nandamuri-Balakrishna-|-Akhanda-Trailer-|-Youthboxoffice
Nandamuri Balakrishna 

ప్రస్తుతం నటసింహ బాలకృష్ణ హీరోగా మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో హ్యాట్రిక్ మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది.  ఈ సినిమా పై బాలయ్య అభిమానుల్లో మాత్రమే కాక ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలే ఉన్నాయి అని చెప్పవచ్చు.  ఈ సినిమాను భారీ బడ్జెట్తో తెరకెక్కించిన దర్శక నిర్మాతలు అదే స్థాయిలో బిజినెస్ జరిపారని తెలుస్తోంది.  

 ఇప్పటికే సింహా లెజెండ్ వంటి సూపర్ హిట్ సినిమాల తర్వాత వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమా కూడా ఆ రెండు సినిమాలను మించి సక్సెస్ అందుకుంటుందని అందరూ ఎంతో నమ్మకంతో ఉన్నారు. 

Click Here :-  బాలయ్యగారి తో చేసేది రామారావుగారు కథ కాదు, అనిల్.

Akhanda-|-Nandamuri-Balakrishna-|-Akhanda-Trailer-|-Youthboxoffice
Balakrishna & Gopichand Malineni 

Gopichand Malineni :-

ఇక అఖండ సినిమా తర్వాత క్రాక్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న దర్శకుడు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలయ్యగారి తదుపరి మూవీ పట్టాలెక్కుతోంది. ఈ సినిమా అనౌన్స్ మెంట్ తోనే మాస్ లో  విపరీతమైన క్రేజ్ ఏర్పడింది.  ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుండటంతో బడ్జెట్ విషయంలో ఎక్కడా రాజీపడరు అని అర్థమవుతోంది. ఈ సినిమా కోసం హీరోయిన్ శృతి హసన్ గారికి అత్యధిక పారితోషికం చెల్లించి ఒప్పించారు అంటేనే అర్థం చేసుకోవచ్చు.  ఈ సినిమా జనవరిలో సెట్స్ మీదకు వెళ్లనుందని టాక్ వినిపిస్తోంది. 

Click Here :- బాలయ్య గారి తో మల్టీస్టారర్ ప్లాన్ చేసిన కొరటాల శివ.


Akhanda-|-Nandamuri-Balakrishna-|-Akhanda-Trailer-|-Youthboxoffice
Balakrishna & Anil Ravipudi 

Anil Ravipudi :-

ఇక గోపీచంద్ సినిమా తర్వాత బాలయ్య గారు చేయబోయేది అనిల్ రావిపూడితో.  రాజమౌళి కొరటాల శివ తర్వాత అపజయమెరుగని దర్శకుడిగా అనిల్ రావిపూడి గారికి మంచి పేరు ఉంది.  కనుక బాలకృష్ణ గారు అనిల్ రావిపూడి గారు కాంబినేషన్ లో వచ్చే సినిమా కూడా మంచి విజయం సాధిస్తుందని అందరూ భావిస్తున్నారు.  బాలకృష్ణ గారి మాస్ యాక్షన్ కి తోడు అనిల్ రావిపూడి గారి కామెడీ తోడైతే సినిమా ఏ రేంజ్ లో  ఉంటుందో ఊహించుకోవచ్చు.  

Click Here :- అఖండ భారీ స్థాయిలో ప్రీ రిలీజ్ బిజినెస్, బ్రేక్ ఈవెన్ ఎంత? 


Akhanda-|-Nandamuri-Balakrishna-|-Akhanda-Trailer-|-Youthboxoffice
Balakrishna & Koratala Siva

Koratala Siva:-

ఇక ఈ చిత్రాల అనంతరం కొరటాల శివ,  గారు పూరి జగన్నాథ్ గారు లైన్లో ఉండనే ఉన్నారు.  ఒకవేళ బాలకృష్ణ గారు కొరటాల శివ గారి కాంబినేషన్ లో సినిమా తెరకెక్కుతే  అది కూడా ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ మూవీ అవుతుంది అని చెప్పవచ్చు. 

 ఈ విధంగా బాలకృష్ణ గారి కెరీర్లో ఎన్నడూ లేని విధంగా వరుస సక్సెస్ లు అందుకోబోతున్నాడు అని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. 

Post a Comment

0 Comments