Balakrishna Multi Starrer Movie | Mahesh Babu | Koratala Siva | NBk109

Balakrishna Multi Starrer Movie

Balakrishna-Multi-Starrer-Movie-|-Mahesh-Babu-|-Koratala-Siva-|-NBk109-youth-bax-office
Balakrishna & Koratala Siva


Koratala Siva:-

Director koratala Siva is planning balakrishna multistarrer movie. Mahesh babu is another hero who shares a screen shot with balakrishna in the film.

అపజయం ఎరుగని అతి కొద్దిమంది దర్శకుల్లో కొరటాల శివ కూడా ఒకరు. మాటల రచయిత కొరటాల శివ మిర్చి సినిమాతో మెగా ఫోన్ పట్టుకున్నరు. అప్పటి నుడి సక్సెస్ఫుల్ దర్శకుడిగా కొనసాగుతున్నారు. ప్రస్తుతం ఆచార్య మూవీని రిలీజ్ కి సిద్ధం చేశారు. తర్వాత జూనియర్ ఎన్టీఆర్ గారి తో ఒక సినిమా చేయబోతున్నారు. 

Click Here:- అఖండ ఫ్రీ రిలీజ్ బిజినెస్ లిస్ట్

Balakrishna-Multi-Starrer-Movie-|-Mahesh-Babu-|-Koratala-Siva-|-NBk109-youth-bax-office
Balakrishna & Mahesh Babu


Balakrishna Vs Mahesh :-

 Jr ఎన్టీఆర్ గారి మూవీ తర్వాత బాలకృష్ణ గారితో మల్టీస్టారర్ మూవీ అంటూ సోషల్ మీడియాలో పెద్దఎత్తున చర్చ జరుగుతోంది. బాలకృష్ణ గారు కూడా చాలా సందర్భాలలో కథ నచ్చితే మల్టీస్టారర్ మూవీ చేయడానికి తాను సిద్ధమేనని ఒప్పుకున్నారు. ఇప్పుడు వస్తున్న వార్తల ప్రకారం బాలయ్య గారి మల్టీస్టారర్ మూవీలో సూపర్ స్టార్ మహేష్ బాబు స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారనే వాదన గట్టిగా వినిపిస్తోంది. 

Click Here :- అఖండ శ్రీకాంత్ డైలాగ్ లీక్

 ఇక మరో వాదన ఏమిటంటే ఆచార్య సినిమాలో చిరంజీవి గారు చరణ్ గారు నటిస్తున్నట్లే, ఇప్పుడు బాలయ్య గారి తో చేయబోయే మల్టీస్టారర్ లో కూడా బాలకృష్ణ గారు జూనియర్ ఎన్టీఆర్ గారు ఉండవచ్చు అనే వాదన కూడా నందమూరి అభిమానులలో బలంగా వినిపిస్తోంది. ఏదేమైనా ఇది ఒక క్రేజీ కాంబో అవుతుంది, ఈ కాంబినేషన్ లో వచ్చే సినిమా మంచి బ్లాక్ బస్టర్ అవుతుంది అంటూ ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ మొదలయింది.


Post a Comment

0 Comments