Akhanda | Nandamuri Balakrishna | Akhanda Trailer

 Akhanda | Nandamuri Balakrishna

 ప్రపంచవ్యాప్తంగా అఖండ సింహ గర్జన మొదలైంది. 

Akhanda-|-Nandamuri-Balakrishna-|-Akhanda-Trailer-youthboxoffice
Nandamuri Balakrishna 


Akhanda :-

 ఊర మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో నటసింహ నందమూరి బాలకృష్ణ హీరోగా,  ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా, యువ నిర్మాత మిరియాల రవీందర్ రెడ్డి భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న మోస్ట్ అవైటెడ్ యాక్షన్ ఎంటర్టైనర్ అఖండ.  ఈ సినిమా కోసం నందమూరి అభిమానులతో పాటు టాలీవుడ్ మొత్తం ఎంతగానో ఎదురు చూస్తోంది.  ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాపై అంచనాలు తారా స్థాయిలో ఉన్నాయని చెప్పవచ్చు.  అందుకు నిదర్శనం ఈ సినిమా ప్రదర్శితం అయ్యే చోట్ల గంటలోపే బుకింగ్స్ క్లోజ్ కావడం.  

 ఇది చదవండి:- బాలయ్య బ్యాక్ టు బ్యాక్ సక్సెస్్ లు అందుకోవడం ఖాయం.

Akhanda Create No 1 Record :-

 తెలుగువాళ్లు ఎక్కువగా ఉన్న ఆస్ట్రేలియా దేశంలోనూ బాలయ్య సినిమాకు మంచి స్పందన వస్తుంది.  అందుకే మెల్బోర్న్ లోని ఐమాక్స్లో అఖండ ప్రీమియర్స్ ప్లాన్ చేశారు.  ఇక ఈ అఖండ సినిమాకు సంబంధించిన బుకింగ్స్ ఓపెన్ చేయగానే గంటలోనే అవన్నీ క్లోజ్ అయ్యాయని తెలుస్తోంది.  దీంతో అతి త్వరగా హౌస్ఫుల్ అయిన మొదటి తెలుగు సినిమాగా అఖండ నెంబర్వన్ రికార్డు నమోదు చేసిందట.  

 ఇది చదవండి:- బాలయ్య గారితో  చేయబోయేది రామారావు గారు కథ కాదు, అనిల్.

 ఓవర్సీస్లో బాలయ్య మేనియా చాలా క్లియర్ కట్టుగ కనిపిస్తోంది.  ఇతర చోట్ల కూడా ఈ అఖండ సినిమా బుకింగ్స్ లో లక్షల డాలర్లకు పైగానే ఫ్రీ సేల్స్ లో బుకింగ్ జరుగుతుందట. 

 ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా దాదాపుగా 98 శాతం థియేటర్లలో రిలీజ్ చేయబోతున్నట్లు ఈ సినిమా నిర్మాత కూడా వెల్లడించాడు.  దీనిని బట్టి చూస్తే రెండు వారాలపాటు అఖండ మేనియా తెలుగు రాష్ట్రాలలో కనిపించబోతోంది.  

 ఇది చదవండి:- అఖండ ప్రీ రిలీజ్ బిజినెస్, బ్రేక్ ఈవెన్ ఎంత? 

Akhanda-|-Nandamuri-Balakrishna-|-Akhanda-Trailer-youthboxoffice
Balakrishna & Allu Arjun

Balakrishna vs Allu Arjun:- 

 ఈనెల 27న అఖండ  ప్రీ రిలీజ్ ఈవెంట్ని ను చాలా గ్రాండ్ గా చేయనున్నారు.  దీనికి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారు చీఫ్ గెస్ట్ గా హాజరు కానున్నట్లు అధికారికంగా ప్రకటించారు.  అటు నందమూరి, ఇటు అల్లు వారి ఫ్యాన్స్ కి ఇది ఒక రకమైన పండుగలాగే ఉంటుంది అని చెప్పవచ్చు. 

 ఇది చదవండి:- బాలయ్య గారి తో మల్టీస్టారర్ ప్లాన్, కొరటాల శివ. 

Post a Comment

0 Comments