Srikanth who spoke about akhanda | Balakrishna | Akhanda Trailer

 Nandamuri  Balakrishna

 శ్రీకాంత్ గారు అఖండ సినిమా గురించి కొన్ని విషయాలు ముచ్చటించారు:-

Akhanda-Nandamuri-Balakrishna-Akhanda-Trailer-youthboxoffice
Nandamuri Balakrishna 

Akhanda :-

       బోయపాటి బాలకృష్ణ కాంబినేషన్లో వస్తున్న హ్యాట్రిక్ మూవీ అఖండ రిలీజ్ సమయం దగ్గర పడుతుండడంతో చిత్రబృందం ప్రమోషన్స్ లో వేగం పెంచింది.  అఖండ నిర్మాత రెండు రోజుల ముందు మీడియాతో అఖండ సినిమాకు సంబంధించిన విషయాలను ముచ్చటించారు. 

ఇది చదవండి:- బాలయ్య బ్యాక్ టు బ్యాక్ సక్సెస్్ లు అందుకోవడం ఖాయం.


Akhanda-Nandamuri-Balakrishna-Akhanda-Trailer-youthboxoffice
Srikanth 

 Srikanth :-

        తర్వాత అఖండ చిత్రంలో విలన్గా నటించిన ఫ్యామిలీ హీరో శ్రీకాంత్ గారు అఖండ సినిమా గురించి మరియు బాలయ్య బాబు గారి గురించి తన అనుభవాలను పంచుకున్నారు.

ఇది చదవండి:- బాలయ్య గారితో  చేయబోయేది రామారావు గారు కథ కాదు, అనిల్.

 సరైనోడు సినిమా సమయంలోనే బోయపాటి గారు శ్రీకాంత్ గారికి అఖండ విలన్ రోల్ గురించి హింట్ ఇచ్చారంట. తర్వాత బాలయ్య గారికి విలన్గా నటించాలి అని చెప్పగానే శ్రీకాంత్ గారు భయపడ్డారు అని చెప్పుకొచ్చారు.  బాలయ్య గారి తో పోటీపడి నటించడం నా వల్ల అవుతుందా అని అనుకున్నారట.  

ఇది చదవండి:- అఖండ ప్రీ రిలీజ్ బిజినెస్, బ్రేక్ ఈవెన్ ఎంత? 

Akhanda-srikanth-Nandamuri-Balakrishna-Akhanda-Trailer-youthboxoffice
Srikanth 


          అఖండ లో తనను విలన్ పాత్రలో తాను చూసుకున్నప్పుడు భయమేసింది అని చెప్పుకొచ్చారు శ్రీకాంత్ గారు. తన సినీ జీవితంలో ఇంతవరకు రేపు సన్నివేశం చేయలేదు. కానీ ఇప్పుడు అఖండ సినిమాలో రేప్ సన్నివేశం చూసి ఆడియన్స్ ఎలా రియాక్ట్ అవుతారో అని  భయపడ్డాను అన్నారు.

 ఇది చదవండి:- ప్రపంచవ్యాప్తంగా అఖండ సింహగర్జన మొదలైంది.

         ఇక బాలకృష్ణ గారి సన్నివేశాలు గురించి కొన్ని విషయాలను వెల్లడించారు. ఇందులో బాలకృష్ణ గారు ప్రకృతితో పోరాటాలు చేసే సన్నివేశాలు చాలా అద్భుతంగా ఉన్నాయట. ఇక బాలకృష్ణ గారి డైలాగులు అయితే ట్రెండ్ సెట్ చేసే విధంగా ఉంటాయంటూ చెప్పుకొచ్చారు. ఇలాంటి అఖండ సినిమాను బోయపాటి గారు తప్ప మరెవరూ రూపొందించ లేరని అన్నారు. 

ఇది చదవండి:- బాలయ్య గారి తో మల్టీస్టారర్ ప్లాన్, కొరటాల శివ. 







Post a Comment

0 Comments