NBK107 | Balakrishna Gopichand Malineni Movie | Youthboxoffice

NBK107 | Balakrishna Gopichand Malineni Movie


NBK107-|-Balakrishna-Gopichand-Malineni-Movie-|-Youthboxoffice
Balakrishna & Mohanbabu 

Nandamuri balakrishna is the hero of gopichand malineni Movie. There is news in the tollywood industry that mohan babu will have an important role in the film.


బాలకృష్ణ గారి సినిమాలో డైలాగ్ కింగ్ మోహన్ బాబు గారికి ముఖ్యమైన పాత్ర ఉండబోతుందా.. !

Click Here :- బాలయ్య గారి తో చేయబోయేది రామారావు గారు అనే మూవీ కాదు అంటున్న అనిల్.

Balakrishna :-

 అఖండ సినిమాను పూర్తి చేసిన బాలకృష్ణ గారు Unstoppable With NBK Talk Show చేస్తున్న సంగతి తెలిసిందే.  ఈ టాక్ షో ఆయన అభిమానులతో పాటు ఆహా వీక్షకుల నుండి కూడా భారీ రెస్పాన్స్ దక్కించుకుంటుంది.  

Click Here :- బాలయ్య గారి తో మల్టీస్టారర్ మూవీ ప్లాన్ చేస్తున్న కొరటాల.

 ఇక గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో బాలకృష్ణ గారి NBK107 ఈ సినిమా పూజా కార్యక్రమాలు కూడా పూర్తి అయిపోయాయి.  అతి త్వరలోనే ఈ మూవీ సెట్స్ కి వెళ్లనుంది.  

Mohanbabu :-

 Unstoppable Show లో మొదటి గెస్ట్ గా వచ్చిన మోహన్ బాబు గారు బాలకృష్ణ గారి సినిమాలో తనకు విలన్ పాత్ర వయడానికి ఎలాంటి అభ్యంతరం లేదు అని పేర్కొనడం జరిగింది.  

NBK107-|-Balakrishna-Gopichand-Malineni-Movie-|-Youthboxoffice
Balakrishna & Gopichand Malineni 


Gopichand Malineni :-

 ఇక డైరెక్టర్ గోపీచంద్ మలినేని గారు కూడా మోహన్ బాబు గారిని బాలయ్య గారి సినిమాలో బాగా చేస్తే ఆ సినిమాకు మరింత క్రేజ్ వస్తుందని ఆలోచిస్తున్నారట.  అదే పనిగా ఈ సినిమాలో మోహన్ బాబు గారికి ఒక స్పెషల్ క్యారెక్టర్ ను ఏర్పాటు చేయబోతున్నట్లు తెలుస్తోంది.  ఇంతవరకు బాలకృష్ణ గారిని మోహన్ బాబు గారిని ఒకే స్క్రీన్పై చూసింది లేదు.  ఇప్పుడు ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న బాలకృష్ణ గోపీచంద్ మలినేని గారి సినిమాలో మోహన్ బాబు గారిని ఒక ముఖ్యమైన పాత్రలో చూడడానికి ఆస్కారం ఉంటుందని ఇండస్ట్రీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇదే కనుక నిజమైతే మనం ఒక కొత్త కాంబినేషన్ చూడబోతున్న మన మాట.

Click Here :- అఖండ సక్సెస్ కావాలంటే టార్గెట్ ఎంతో తెలుసా? 

 ఇక చాలా కాలం తర్వాత నందమూరి బాలకృష్ణ గారి సరసన ఒక స్టార్ హీరోయిన్ శృతిహాసన్ ఈ సినిమాలో నటించబోతోంది. అలాగే కన్నడ హీరో విజయ్ ని ఈ సినిమాలో విలన్గా తీసుకోబోతున్నారు అనే ఈ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.


Post a Comment

0 Comments