Akhanda Pre Release Evant

 Akhanda Pre Release Evant

 .


నందమూరి బాలకృష్ణ బోయపాటి శ్రీను హ్యాట్రిక్ చిత్రం అఖండ. ఈ సినిమా కోసం టాలీవుడ్ ఇండస్ట్రీ తో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరూ ఎంతో ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్తో మిరియాల రవీందర్ రెడ్డి గారు నిర్మించారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా అదే స్థాయిలో చేపట్టారు దర్శకనిర్మాతలు. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 98 శాతం థియేటర్లలో సినిమాను విడుదల చేయబోతున్నట్టు మిర్యాల రవీందర్ రెడ్డి గారు పేర్కొన్నారు. నవంబర్ 27వ తేదీ సాయంత్రం 6:30 గంటలకు అఖండ ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్రారంభంకానుంది. 

  ఇప్పుడే నివేదిక ఈవెంట్ కు ముఖ్య అతిథులుగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్,  దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి  హాజరు కాబోతున్నారు. 

 ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నే అఖండ సంబంధించిన టీజర్ను, మరో రెండు పాటలను విడుదల చేయడం జరుగుతుంది. ఈ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు.






Post a Comment

0 Comments