Akhanda First Day Collections In Telugu | Youthboxoffice

 అఖండ ఫస్ట్ డే కలెక్షన్లు చూసి షాక్ అయిన ఇండస్ట్రీ

Akhanda-First-Day-Collections-In-Telugu--Youthboxoffice
Balakrishna 

Akhanda :-

 బాలయ్య సింహగర్జనకు బాక్సాఫీస్ ఎలా షేక్ అవుతుందో మరోసారి అఖండ సినిమాతో నిరూపించాడు మన నందమూరి నటసింహం.  బాలయ్య గారి కెరీర్ నే భారీ ఓపెనింగ్స్ అందుకున్న అఖండ సినిమా కలెక్షన్ల పరంగా అదే రేంజ్ లో దూసుకుపోతోంది. ఏపీలో టికెట్లు రేట్లు తగ్గించిన, కరోన నిబంధనలు పాటించినా కూడా బాలయ్య గారు మాత్రం రికార్డు స్థాయిలో వసూళ్లను రాబట్టారు.  బాలకృష్ణ గారి మార్కెట్ పడిపోయింది అనే వారి చెంప పగలగొట్టేలా ఫస్ట్ డే రికార్డు స్థాయి వసూళ్లను సాధించింది చూపెట్టాడు.  నందమూరి అభిమానుల చేత జై బాలయ్య అని పెంచుకోవడమే కాకుండా, సినీ విమర్శకులు సైతం ముక్కున వేలేసుకునేలా, సినీ ప్రముఖులు ప్రభాస బాలయ్య అనేలా అఖండ ఫస్ట్ డే కలెక్షన్ లు ఉన్నాయి. 

# ఇది కూడా చదవండి:- అఖండ సినిమా పై టాలీవుడ్ హీరోల అభినందనలు.

 ఏరియాల వారీగా అక్కడ ఫస్ట్ డే కలెక్షన్స్ చూద్దాం.. 

 సీడెడ్ : 4.02 కోట్లు

 ఉత్తరాంధ్ర : 1.36 కోట్లు

 నైజాం : 4.39 కోట్లు

 నెల్లూరు : 0.93 కోట్లు

 కృష్ణ : 0.81 కోట్లు

 గుంటూరు : 1.87 కోట్లు

 వెస్ట్ : 0.96 కోట్లు 

 ఈస్ట్ : 1.05 కోట్లు

 ఏపీ తెలంగాణ మొత్తం 15.39 కోట్లు 

 ఓవర్సీస్ 2.35 కోట్లు

 ఇండియా మొత్తం మూడు కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి నట్లు తెలుస్తోంది. 

 మొదటి రోజే 20 కోట్లకు పైగా అఖండ కలెక్షన్స్ కొల్లగొట్టినట్లు ట్రేడ్ వర్గాల వారు అంచనా వేస్తున్నారు. 





Post a Comment

0 Comments